Friday, December 30, 2011

ఎర్రసైన్యం : బంజారే బంజో ఓనారే బంజా

31-12 : ఆర్.నారాయణమూర్తి బర్త్‌డే

RNarayanaMurthy, RNarayanaMurthy

ErraSainyam, ErraSainyam

Movie(చిత్రం) : Erra Sainyam(ఎర్రసైన్యం)(1994)
Lyricist(రచన) : భానూరి సత్యనారాయణ
Music(సంగీతం) : Vandemataram Srinivas(వందేమాతరం శ్రీనివాస్)
గానం : వందేమాతరం శ్రీనివాస్
Director : R Narayana Murthy


పల్లవి :

బంజారే... బంజారే...
బంజారే బంజో ఓనారే బంజా
ఓ నారే ఆ నారే ఓనారే బంజా


చరణం : 1

చుక్కపొద్దూ లేచామమ్మా
చందమామ... చందమామ
సద్ది సంకన కట్టామమ్మా
చందమామ... చందమామ
ఎలపట దాపట ఎడ్లను కట్టి
కర్రునాగలి భుజానబెట్టి
సెమట చుక్కలు జల్లి
సేలు సెలకలు దున్ని
రాజనాలు పంచా... ఓ...
రేలారే రేలారాయిలర రేలారే


చరణం : 2

అడవితల్లి బిడ్డలమమ్మా
చందమామ... చందమామ
అన్నెం పున్నెం ఎరగనోళ్లం
చందమామ... చందమామ
కొండల్ని ఏలేటి మత్తుల్ని నరికి
బల్లకట్టునే పల్లకీ చేసి (2)
గలగల పారేటి గోదారి
ఒడిచేర్చి కలప సాగనంపా
॥॥

చరణం : 3

కొండోళ్లు కోయోళ్లు గోను జాతోళ్లం
చందమామ... చందమామ
మారేడు నేరేడు పళ్లను ఏరాం
చందమామ... చందమామ
అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి
చెట్టుమీద తేనెపట్టును తీసి
ఇప్పబట్టి పెట్టి గుక్క గుక్క తాగి
జాతరలే చేశాం


Download this song :

Download

or

Download


Listen this song :



Erra Sainyam (1993) Telugu Mp3 Songs List :

Bandenaka
Banjare Banjo
Evunnadakko
Navamasaalu
Ooru Manadhira
Paalakonda
Palleletla

Download All Songs :

Download All

0 comments:

Post a Comment

songs

Powered by eSnips.com

Sreedhar NGO - RaviChandra Foundation (Srikakulam)

This is the NGO I started for the poor students and the disabled kids in Srikakulam, Andhra Pradesh

NT College Vizag

Email Me: Request a lyric


Your Name
Your Email Address
Subject
Message
Image Verification
captcha
Please enter the text from the image:
[ Refresh Image ] [ What's This? ]

Powered byEMF Contact Form