Friday, December 23, 2011

అక్బర్ సలీం అనార్కలి : సిపాయి... సిపాయి నీకై ఎంత ఎంత

24th Dec : మహ మహ్మద్ రఫీ,జయంతి
MohdRafi, MohdRafi
AkbarSaleemAnarkali, AkbarSaleemAnarkali

Movie(చిత్రం) : Akbar Saleem Anarkali(అక్బర్ సలీం అనార్కలి)(1978)
Cast : NTR, Balakrishna, Deepa
Music(సంగీతం) : C Ramachandra(సి.రామచంద్ర)
Director() :
Producer () :
Song Lyric : Sipaayee O Sipaayee
Singer(s)(గానం) : Mohd. Rafi(మహ్మద్ రఫీ), P Susheela(పి.సుశీల)
Lyricist(రచన) : C Narayana Reddy(డా॥సి.నారాయణరెడ్డి)


పల్లవి :

సిపాయి... సిపాయి
సిపాయి... సిపాయి
నీకై ఎంత ఎంత
వేచి వేచి ఉన్నానో
ఈ వాలు
కనులనడుగు
అడుగు చెబుతాయి
సిపాయి ఓ... సిపాయి
హసీనా... హసీనా
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు
అడుగు ఇకనైనా
హసీనా ఓ... హసీనా

చరణం : 1

జడలోని మల్లెలు జారితే
నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే (2)
నీ చేయి సోకెనని అనుకున్నా
ఆ... మల్లెలలో కదలాడినవి
నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి... (2)
నా నిట్టూరుపులే...
హసీనా ఓ... హసీనా
॥ఎంత॥

చరణం : 2

తడి ఇసుకను
గీసిన గీతలు అల
తాకితే మాసిపోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు
బ్రతుకంతా
ఉండిపోతాయి
ఆ... లేఖలలో
ఉదయించినవి
నా భాగ్యరేఖలే
మన ఊపిరిలో పులకించినవి (2)
వలపు బాటలే...
సిపాయి ఓ... సిపాయి
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు
అడుగు ఇకనైనా
హసీనా ఓ... హసీనా
సిపాయి ఓ... సిపాయి
హసీనా ఓ... హసీనా

Download this song :

Download

or

Download

Listen this song :



Watch this video :



Download this video (use www.keepvid.com) :

Download

Watch this Movie:



Download this Movie:(use www.keepvid.com) :

Download

Akbar Saleem Anarkali (1978) Telugu Mp3 Songs List Here :

Kalusukunnaa Gubulaaye
Madhana Mohanude
Premisthe Thappantaaraa
Reyi Aagiponi
Sipaayee O Sipaayee
Thaane Maeli Musugu
Thaaralenthagaa
Vela Yerigina

Download All Songs :

Download All

or

Download All

Labels : Telugu Songs,Telugu MP3 Songs,Telugu Lyrics,Telugu Songs Lyrics,Telugu Movie Reviews,Story

0 comments:

Post a Comment

songs

Powered by eSnips.com

Sreedhar NGO - RaviChandra Foundation (Srikakulam)

This is the NGO I started for the poor students and the disabled kids in Srikakulam, Andhra Pradesh

NT College Vizag

Email Me: Request a lyric


Your Name
Your Email Address
Subject
Message
Image Verification
captcha
Please enter the text from the image:
[ Refresh Image ] [ What's This? ]

Powered byEMF Contact Form