Wednesday, December 21, 2011

మనసిచ్చి చూడు : బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు

ManasichchiChoodu, ManasichchiChoodu

Movie() : Manasichchi Choodu(మనసిచ్చి చూడు)(1998)
Cast : Vadde Naveen, Raasi
Music : Mani Sharma
Director() : Suresh Varma
Producer () : Editor Mohan
Song Lyric :
Singer(s)() : Mano, S.P.Balasubrahmanyam, Chitra
Lyricist() :

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

ఒక్క పోజుకొట్టూ లక్షలు వచ్చి పడేటట్టు
ఆడిడాస్ బూట్లూ తొడగవ నీకు ఆరు కోట్లు
ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు
ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

చిరుపుంజిలోని చినుకెంతైన తడుస్తుంద నీ జుట్టు
ఆరెడారి గోలెందుకుర గోదారి ఒడ్డునుండు
వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెప్పుడొ నాటిన చెట్లు
పాత డేట్లు బట్టీ వేస్తు అసలేంటి కుస్తీ పట్లూ
ఐ క్యు అంటే అర్ధం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు
ఆడె పాడె ఈడుని దానికి పెట్టకు తాకట్టూ
పనికిరాని చెత్తంత నింపకు మెదడు చెదలు పట్టు
ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

ఇదిగో
లీకు వీరులకు ముందే తెలుసు క్వశ్చన్ పేపరు గుట్టూ
లోక జ్ఞానం కలిగిన వాడె కోచింగ్ సెంటరు పెట్టు.. బాబూ
మార్కుల కోసం ఏడవలేదుర ఎదిగిన ఏ సైంటిస్టూ
గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టూ
నీకూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాని బయట పెట్టు
రేసు హార్సువై లైఫ్ ను గెలిచే పరుగు మొదలుపెట్టు
ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

రెండో ఎక్కం రాకపోయిన నీకేమిట్ర లోటు . కాలికులేటరు చేపట్టు డోన్ట్ వర్రీస్
బిల్లు కడితే నీ బెడ్ రూమ్ లో వేస్తాడు బాసింపట్టు సాక్షాత్తు బిల్ గేట్సు
పిచ్చోడెవడొ జుట్టును పీక్కొని ఎన్నో కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు
చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటు
సలహా ఇస్తున్నాననుకుంటే అదే రాంగు రూటు
బతుకు బాటలో ముందుకు నడపని బరువు మోయవద్దు
ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు

బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు
ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu

okka pOjukoTTU lakShalu vacci paDETaTTu
ADiDAs bUTlU toDagava nIku Aru kOTlu
eMta cadivitE saMpaadistavu aMta pedda aMtastu
Ori innoseMTu sTUDeMTu

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu

chirupuMjilOni cinukeMtaina taDustuMda nI juTTu
aareDAri gOleMdukura gOdAri oDDunuMDu
vIrappan koTTEsuMTADu aSOkuDeppuDo nATina ceTlu
pAta DETlu baTTI vEstu asalEMTi kustI paTlU
ai kyu aMTE ardhaM telusaa ati teliviki toli meTTu
ADe pADe IDuni dAniki peTTaku tAkaTTU
panikirAni cettaMta niMpaku medaDu cedalu paTTu
Ori innoseMTu sTUDeMTu

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu

idigO
lIku vIrulaku muMdE telusu kvaScan pEparu guTTU
lOka j~jAnaM kaligina vADe kOciMg seMTaru peTTu.. bAbU
mArkula kOsaM EDavalEdura edigina E saiMTisTU
gurtupaTTarA E raMgaMlO uMdO nI iMTrasTU
nIkUDA uMDE uMTuMdi EdO oka TAleMTu
nIku nuvvu bAsavvAlaMTE dAni bayaTa peTTu
rEsu hArsuvai laiph nu gelicE parugu modalupeTTu
Ori innoseMTu sTUDeMTu

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu

reMDO ekkaM rAkapOyina nIkEmiTra lOTu . kAlikulETaru cEpaTTu DOnT varrIs
billu kaDitE nI beD rUm lO vEstADu bAsiMpaTTu sAkShAttu bil gETsu
picchODevaDo juTTunu pIkkoni ennO kanipeTTu
paisA uMTE adE nIku avi annI konipeTTu
caduvu saMdhya vadilipeTTi sannAsivi kammaMTu
salahA istunnAnanukuMTE adE rAMgu rUTu
batuku bATalO muMduku naDapani baruvu mOyavaddu
Ori innoseMTu sTUDeMTu

bODi caduvulu vEsTu nI burraMta bhOMcEstu
ADi chUDu krikeTTu TeMDUlkar ayyETaTTu


Download this song :

Download

or

Download

Listen this song :



Watch this video :



Download this video (use www.keepvid.com) :

Download

Watch this Movie:



Download this Movie:(use www.keepvid.com) :

Download

Manasichchi Choodu(1998) Telugu Mp3 Songs List Here :

1. Bodi chaduvulu waste nee burranta bhonchestu
2. Ante ee prema varasa daani ante choodali vayasaa
3. Gulaabi remma chalaaki komma bhalegaa telchukommani
4. Jili bili jaabililona cheli talukulu tilakistunna
5. Lovvu cheyandraa meeru laabha padandraa
6. Salamalekum bhama nee gulaamu noutaale

Download All Songs :

Download All

or

Download All

Labels : Telugu Songs,Telugu MP3 Songs,Telugu Lyrics,Telugu Songs Lyrics,Telugu Movie Reviews,Story



This text will be replaced by the flash music player.

0 comments:

Post a Comment

songs

Powered by eSnips.com

Sreedhar NGO - RaviChandra Foundation (Srikakulam)

This is the NGO I started for the poor students and the disabled kids in Srikakulam, Andhra Pradesh

NT College Vizag

Email Me: Request a lyric


Your Name
Your Email Address
Subject
Message
Image Verification
captcha
Please enter the text from the image:
[ Refresh Image ] [ What's This? ]

Powered byEMF Contact Form