
Movie : Veerabhimanyu()(1965)
CAST : NTR, Sohan Babu, Kanchana
Director : V Madhsudhan
MUSIC : KV Mahadevan
Banner :
Producer :
Lyricist (MOVIE) : Arudra, Aatreya
Lyricist (song) : Arudra
Song lyric : Rambha Urvashi Taladanne
Singers : Ghantasala Susheela
Release Date :
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ? (౨)
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా (౨) (రంభా)
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు
కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా (౨)
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా (౨)
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు
కన్నెక రతియే కాబోలు
మన్మధుడితడే కాబోలు
Download this song :
Download
or
Download
Listen this song :
Watch this video :
Download this video (use www.keepvid.com) :
Download
Watch this Movie:
Download this Movie:(use www.keepvid.com) :
Download
Veerabhimanyu (1965) Telugu Mp3 Songs List :
01 Paritranaya Saadhunam
02 Rambha Urvashi Taladanne
03 Taakina Chota
04 Adigo Navalokam
05 Choochi Valachi
06 Padyam Draupadi Avesha
07 Kalla Kapatam Roopai Vacche
08 Padyam Duryodhana Krishna Rayabharam
09 Padyam Duryodhana Krishna Rayabharam
10 Padyam Krishna Krishna Rayabharam
11 Padyam Krishna Krishna Rayabharam
12 Padyam Abhimanyu Kurukshetra
13 Challani Swaamini
14 Padyam Arjuna Kurukshetra
15 Yada Yada Hi
More Details:
Wikipedia
Download All songs :
Download
or
Download
Story :
Labels : Telugu songs,Telugu song lyrics, Telugu songs Mp3,Telugu movies,Telugu Cinema reviews.





0 comments:
Post a Comment