Thursday, May 1, 2008

Online Storage Management tools

http://pcquest.ciol.com/content/search/showarticle1.asp?arid=103771&mode=disp
www. 1800edrive.com
www.mediamax.com
www.4share.com
www.xdrive.com
www.diino.com



Friday, April 4, 2008

తెలుగు పుస్తకాలు

Source: http://groups.google.com/group/telugublog (SriRam)

http://www.telugubooks.tk/

Sunday, March 23, 2008

బెంగుళురు తెలుగు బ్లాగరుల సమావేశ వివరములు

బెంగుళూరు తెలుగు బ్లాగరుల సమావేశం ఆదివారం అనగా 23 మార్చి 2008 లాల్ బాగ్ లో ఉదయం 10:15 గ లకు జరిగింది.
హాజరైన వారు:
మురళీకృష్ణ కూనపరెడ్డి
ప్రవీణ్ గార్లపాటి
ప్రదీప్ మాకినేని
అంబటి శ్రీధర్
అంబటి ఉష

చర్చించినవి:
------------
1. వికితో ఎలా పని చేయాలి?
2. వికిలో ఎలా ఫోటోలను అప్ లోడ్ చేయాలి?
౩. కబుర్లు, కూడలి ఎలా వాడాలి?
4. యాగ్రిగేటర్లు అనగానేమి?
5. ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్స్ "umbutu linux, python language" గురించి
6. యూనీకోడ్ , rts, inscript అనగానేమి?
7. డాట్ నెట్ లో ఆంగ్లం నుండి తెలుగులో మాట్లాడే సాప్ట్ వేర్ తయారు చేస్తే బాగుంటుదని
కూడలిలో సమావేశాల గురించి "notification area :" బేనరు ఉంటే ఎక్కువ మంది చూస్తారని చర్చించాము.
తరువాత కొన్ని చక్కని ఫోటోలను తీసుకొని 12:45 p.m. కి వీడ్కోలు పలికితిమి.
ఫొటోలు తరువాత టపాలో పెడతాను.

Friday, March 14, 2008

జిటాక్ ని బ్లాగ్ల్ లో ఎలా ఉంచాలంటే

http://www.google.com/talk/service/badge/New

Thursday, March 13, 2008

జిటాక్ టిప్

మీరు ఇక్కడి నుంచి ఇతర దేశస్థులతో మాట్లాడవచ్చు.
చూడండి దీనిని.
http://planetofprince.blogspot.com/2008/03/prems-tip-24-languages-online.html

సినిమాలు

http://manacinemalu.com/

తెలుగు దిన పత్రికలు

http://www.eenadu.net/

http://www.andhrabhoomi.net/

http://www.andhrajyothy.com/

http://www.andhraprabha.com/

http://www.vaarttha.com/

http://indiapress.info/

http://english.indiapress.info/